Intandam Telugu Song From Sita Ramam

Inhthandam Song from Sita Ramam Lyrics - SP Charan


Inhthandam Song from Sita Ramam
Singer SP Charan
Composer Visal Chandra Sekhar
Music Visal Candra Sekhar
Song WriterKrishna Kanth

Lyrics

Inthandham Lyrics in Telugu



ఇంతంధాం ధరి మల్లిందా

భూమిపైకే చేరుకుంది

లేకుంటే చెక్కి ఉంటారా

అచ్చు నీలా శిల్ప సంపదా



జగత్తు చూడని

మహత్తు నీదేలే

నీ నవ్వు తాకే

తరించె తపస్సీలా

నిశీదు లన్ని

తలొంచె తుషారానివా



నీధేయ్ వేలూ థాకీ

నేల ఇంచు పైకి

తేలే వింత వైఖరీ



 



వీడే వీలు లేని

ఏధో మాయ లోకీ

లాగే పిల్ల తెంపరీ



నదిలా ధూకేటి

నీ పైట సహజ గుణం

పులిలా దాగుంది

వేటాడే పడుచూధనం

దాసోహమన్ధినా ప్రపంచమే

అధంత నీ ధాయే



చిలకే కోక కత్తి

నిన్నే చుట్టుముట్టి

సీతాకోకలయేనా



 



విల్లే ఎక్కుపెట్టి

మెల్లో తాళి కట్టి

మరలా రాముదవ్వనా



అందం నీ ఇంత

చేస్తోందా ఊడిగమే

యుద్ధం చాటింది

నీ పైనా ఈ జగమే

ధసోయమధి నా ప్రపంచమే

అధంత నీ ధాయే




Inhthandam Song from Sita Ramam Watch Video

Post a Comment

0 Comments